VIDEO: ట్రాక్టర్‌పై నుంచి పడి మహిళ మృతి

VIDEO: ట్రాక్టర్‌పై నుంచి పడి మహిళ మృతి

MNCL: ట్రాక్టర్‌పై నుంచి పడి మహిళ మృతి చెందిన ఘటన నెన్నెల మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నెన్నెల మండలం లంబడితండాకు చెందిన దరావత్ అమ్మక్క అనే మహిళ బుధవారం బెల్లంపల్లికి వస్తున్న ఇసుక ట్రాక్టర్‌పై నుంచి పడి మృతి చెందింది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.