తెలంగాణ జాగృతిలోకి భారీగా చేరికలు

తెలంగాణ జాగృతిలోకి భారీగా చేరికలు

SRPT: సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు శనివారం తెలంగాణ జాగృతిలో చేరారు. సంస్థ అధ్యక్షురాలు కవిత వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. జాగృతి సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు సయ్యద్ ఇస్మాయిల్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.