TPUS రాష్ట్ర అధ్యక్షునిగా వోడ్నాల రాజశేఖర్

TPUS రాష్ట్ర అధ్యక్షునిగా వోడ్నాల రాజశేఖర్

JGL: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షునిగా జగిత్యాల జిల్లా ఉపాధ్యాయుడు వోడ్నాల రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పట్ల విద్యారంగ సమస్యల పట్ల అంకితభావంతో పనిచేసి సంఘాన్ని బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు.