'విశ్వబ్రాహ్మణ సంక్షేమం, అభివృద్ధి కృషి చేస్తా'

'విశ్వబ్రాహ్మణ సంక్షేమం, అభివృద్ధి కృషి చేస్తా'

NDL: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమం కార్పొరేషన్ ఛైర్మన్‌గా పాణ్యం నియోజకవర్గానికి చెందిన కే. పార్వతమ్మను నియమించింది. బుధవారం ఆమె పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు, నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ గౌరు వెంకటరెడ్డిని వారి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.