జ‌గ‌న్‌పై గంటా విమర్శ‌లు

జ‌గ‌న్‌పై గంటా విమర్శ‌లు

VSP: విశాఖ భీమిలి ఎమ్మెల్యే, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు మాజీ సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. శుక్ర‌వారం విశాఖ‌లోని ఆయ‌న నివాసంలో మీడియాతో మాట్లాడారు. అనంతపురంలో జరిగిన 'సూపర్ సిక్స్' సభకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించిందన్నారు. జ‌గ‌న్‌కు 'పచ్చ కామెర్లు' రోగి మాదిరిగా అభివృద్ధి కనిపించడం లేదని గంటా ఎద్దేవా చేశారు.