కాలువలో గల్లంతైన మృతదేహం లభ్యం

కాలువలో గల్లంతైన మృతదేహం లభ్యం

NLR: రూరల్ పరిధిలోని కొండ్లపూడి రహదారి వద్ద బైకు అదుపుతప్పి కాలువలో పడి గల్లంతైన వ్యక్తిని రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో 2 రోజులు ఏకధాటిగా ఈతగాళ్ల సాయంతో తెప్పలపై గాలించారు. శనివారం మృతదేహాన్ని వెలికి తీశారు. మృతి చెందిన వ్యక్తి వెంకయ్య నాయుడు కాలనీకి చెందిన బి.రవిగా గుర్తించారు.