'రూ.2 లక్షలుపై పడిన రైతులకు రుణమాఫీ చేయాలి'

'రూ.2 లక్షలుపై పడిన రైతులకు రుణమాఫీ చేయాలి'

KMM: రూ.2 లక్షలు పైబడిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాంబాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ లో తెలంగాణ రైతు సంఘం 4వ మండల సభ నిర్వహించారు. రాష్ట్రంలో యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అనంతరం 25 మందితో కూడిన మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు.