'గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది'

'గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది'

WNP: పదేళ్లు పాలించిన BRS పాలనలో సర్పంచులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారని, కాంగ్రెస్ పాలనలో నేడు సుస్థిర అభివృద్ధి కొనసాగుతోందని ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు. 3 వ విడతలో విజయం సాధించిన సర్పంచ్‌లను, ఉప సర్పంచులను, వార్డు సభ్యులను వనపర్తిలో సన్మానించి అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని అన్నారు.