నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నిజామాబాద్ కలెక్టరేట్ ముట్టడికి పిలుపు.. బీజేపీ మండలాధ్యక్షుల ముందస్తు అరెస్ట్
★ మోపాల్‌లో భగత్ సింగ్‌కు నివాళులర్పించిన చిన్నారులు
★ నేటి నుంచి శిలాతీర్థ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
★ బాల్కొండ సర్పంచ్‌కు జాతీయ స్థాయి పోటీలో మూడో స్థానం