ఇజ్రాయెల్‌పై 200 రాకెట్లతో దాడి
ఇజ్రాయెల్‌పైకి.. లెబనాన్ 200 రాకెట్లను ప్రయోగించింది. దీంతో ఉత్తర ఇజ్రాయెల్, మధ్య ప్రాంతంలో గంటలపాటు సైరన్లు మోగాయి. లెబనాన్ రాకెట్లలో చాలా వాటిని అడ్డుకున్నామని ఐడీఎఫ్ వెల్లడించింది. 24 గంటల్లో 179 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. ఇజ్రాయెల్‌కు చెందిన 2 ఇంధన కేంద్రాలపై ఐఆర్‌జీసీ దాడి చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ అణు శాస్త్రవేత్త మృతి చెందారు.