మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ మెదక్ డివిజనల్ DEEగా రామేశ్వర్ స్వామి బాధ్యతలు
★ నామినేషన్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
★ పీఆర్సీని వెంటనే అమలు చేయాలి: TPTF
★ రాజ్యంగ దినోత్సవం సందర్బంగా తుప్రాన్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మాక్ అసెంబ్లీ ఏర్పాటు