శ్రీరామ శోభాయాత్రకు ధూల్‌పేట సిద్ధం

శ్రీరామ శోభాయాత్రకు ధూల్‌పేట సిద్ధం

HYD: శ్రీరామనవమి శోభాయాత్ర కోసం ధూల్‌పేట సిద్ధమవుతోంది. ఈ నెల చివర భారీ ఎత్తున శోభయాత్ర నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి హిందూ సంఘాలు ఏర్పాట్లు ప్రారంభించారు. ధూల్‌పేటలోని ఆకాశపురి హనుమాన్ ఆలయం నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర కొనసాగుతుంది. శోభాయాత్రలో పాల్గొనే వారికి మంచినీరు, ఆహారం ఏర్పాట్లు కూడా చేయనున్నారు.