VIDEO: తెలంగాణ భవన్‌లో సాయుధ పోరాట యోధుడి జయంతి
HYD: తెలంగాణ భవన్‌లో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడీల పాలనపై గర్జించి రజాకారుల వెన్నులో వణుకు పుట్టించిన విప్లవ వీరుడు అన్నారు.