VIDEO: రాజన్నను దర్శించుకున్న ప్రముఖ సింగర్

VIDEO: రాజన్నను దర్శించుకున్న ప్రముఖ సింగర్

SRCL: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని ప్రముఖ తెలుగు గాయని వరం మంగళవారం దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజకు ముందు కోడె మొక్కులు చెల్లించారు. ఆమె స్వామివారిని అందరిని చల్లగా చూడమంటూ కోరారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయం భక్తులతో రద్దీగా మారింది.