మున్సిపల్ కమిషనర్‌గా ట్రైనీ కలెక్టర్ బాధ్యతలు

మున్సిపల్ కమిషనర్‌గా ట్రైనీ కలెక్టర్ బాధ్యతలు

NRPT: మక్తల్ మున్సిపల్ కమిషనర్‌గా సోమవారం ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు నుంచి జనవరి 5 వరకు మూడు వారాల పాటు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక వసతుల పర్యవేక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.