VIDEO: 'బంకు దగ్ధం .. రూ. 2లక్షల నష్టం'

VIDEO: 'బంకు దగ్ధం .. రూ. 2లక్షల నష్టం'

KNL: మండల పరిధిలోని కనక దిన్నె గ్రామంలో బంకు (అంగడి) అగ్నికి దగ్ధం కాగా రెండు లక్షలు నష్టం వాటిలినట్లు బాధితురాలు నింబి చాముండేశ్వరి తెలిపారు. తెల్లవారుజామున బంకులో ఉన్నట్లుండి మంటలు చెదిరేగాయని విషయం అగ్నిమాపక సిబ్బందికి తెలపడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారన్నారు. అగ్నిప్రమాదంలో నష్టం వాటిల్లిన బాధితురాలని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.