స్థానికుల ఆందోళనల.. మద్దతు తెలిపిన ఈటల

స్థానికుల ఆందోళనల.. మద్దతు తెలిపిన ఈటల

MDCL: బోయిన్‌పల్లి మార్కెట్‌లో కనీస సదుపాయాలు లేవంటూ స్థానికులు ఆందోళనలకు దిగారు. ఈ సందర్భంగా వారికి మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. చెత్త తొలగింపు, టాయిలెట్లు, మురుగునీటి వ్యవస్థ, రోడ్ల సమస్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.