లాటరీ పద్ధతిలో కేంద్ర విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు

లాటరీ పద్ధతిలో కేంద్ర విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు

WNP: కేంద్రీయ విద్యాలయ వనపర్తిలో వివిధ తరగతుల ప్రవేశాల కోసం లాటరీ ప్రక్రియను కింద షెడ్యూల్ ప్రకారం ఐడీవోసీ మీటింగ్ హాల్లో నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ దశరథం తెలిపారు. ఈనెల 8న బాల వాటికకు ఉదయం 9 గంటలకు, ఈనెల 9న ఉదయం 9 గంటల నుంచి ఆఫ్ లైన్ లాటరీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు సకాలంలో హాజరు కావాలన్నారు.