విజేతలను అభినందించిన ఎస్పీ

విజేతలను అభినందించిన ఎస్పీ

VZM: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులను తన కార్యాలయంలో SP దామోదర్ మంగళవారం అభినందించారు. ప్రథమ బహుమతిగా రూ.2వేలు, ద్వితీయ బహుమతిగా రూ.1500, తృతీయ బహుమతిగా రూ.1000 చొప్పున నగదును ప్రదానం చేశారు. అలాగే విద్యార్థులు గుడ్ టచ్-బ్యాడ్ టచ్‌పై అవగాహన పెంపొందించుకోవాలన్నారు.