'లోక్‌ అదాలత్‌లో 1090 కేసులు పరిష్కారం'

'లోక్‌ అదాలత్‌లో 1090 కేసులు పరిష్కారం'

KRNL: పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో డిసెంబర్ 13న నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో మొత్తం 1090 కేసులు రాజీ ద్వారా పరిష్కారమయ్యాయని జడ్జి టీ.జోష్నాదేవి తెలిపారు. సివిల్, ఎస్సై యాక్టు, డీవీసీ, ఎంసీ, ఎక్సైజ్, ఐపీసీ, ఎస్టీసీ, తదితర కేసులు పరిష్కరించారు. మనీ సూట్ల ద్వారా రూ.20 లక్షలు వసూలయ్యాయి ఆమె వెల్లడించారు.