నూతన సీఐను కలిసిన మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్
RR: శంకర్‌పల్లి సీఐగా బాధ్యతలు చేపట్టిన ముదసర్ అలీని, శంకర్‌పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీ. జనార్దన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తానని సీఐ అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.