ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ కల్లూరువారి పాలెంలో అగ్ని ప్రమాదం.. రూ.3 లక్షలు విలువైన పొగాకు దగ్ధం
✦ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు తధ్యం: MLA తాటిపర్తి
✦ గంజాయి కేసుల్లో ఉన్న నిందితులకు పోలీసులు కౌన్సెలింగ్: సీఐ సుధాకర్
✦ పెట్రోల్ వాహనాలకు క్యాన్‌లలో పెట్రోల్ నింపడం ఆపేయండి: కలెక్టర్ కార్యాలయం