జిల్లాలో తొలి విజయం మహిళదే
నిర్మల్ జిల్లా మామడ మండలం ఆదర్శ నగర్ సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి బర్కుంట లక్ష్మి ప్రత్యర్థి నల్ల రుక్మపై 9 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలవగా ఆదర్శ నగర్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రస్తుత కౌంటింగ్‌లో జిల్లాలో సర్పంచ్‌గా గెలిచిన తొలి మహిళగా నిలిచింది.