VIDEO: పెరికవేడు, గట్టికల్లులో జోరుగా ఎర్రబెల్లి ప్రచారం

VIDEO: పెరికవేడు, గట్టికల్లులో జోరుగా ఎర్రబెల్లి ప్రచారం

WGL: రాయపర్తి మండలం పెరికవేడు, గట్టికల్లు గ్రామాల్లో సోమవారం సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శిస్తూ, బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటాప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, స్థానిక నాయకులు, మహిళా కార్యకర్తలు బారీగా పాల్గొన్నారు.