అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MLA, మేయర్

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MLA, మేయర్

HNK: ప్రజాపాలనలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని MLA నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణితో కలిసి 31వ డివిజన్ పరిధిలోని శాయంపేట, సుభాష్ వీధిలో సైడ్ డ్రైన్లు , అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పనులు వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.