ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే
BHNG: యాదగిరి గుట్టలో కుటుంబ సమేతంగా MLA బీర్ల అయిలయ్య తమ ఓటు హక్కును ఇవాళ ఉదయాన్నే వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే తన స్వగ్రామం అయినా యాదగిరి మండలం సైదాపూర్‌కు కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరు సకాలంలో ఓటు వేయాలనీ, ఓటు విలువును గుర్తించి బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.