గోకవరంలో ప్రకృతి వ్యవసాయం స్టాళ్లు ఏర్పాటు

తూర్పుగోదావరి: గోకవరం మండల ఆఫీస్ వద్ద సోమవారం పకృతి వ్యవసాయ ఉత్పత్తులు స్టాళ్లను 30 వారాలు ఏర్పాటు చేస్తున్నామని మండల ఇన్‌చార్జ్ దేవి అన్నారు. దేవి మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ పంటలు పండించవచ్చని ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా సాధ్యమవుతుందని అన్నారు