చిన్నారులతో పాఠశాల భవనాలు ప్రారంభం

చిన్నారులతో పాఠశాల భవనాలు ప్రారంభం

W.G: పాలకోడేరు మండలం గొరగనమూడి గ్రామంలో ప్రైమరీ పాఠశాలలో దాతల సహకారంతో నూతన తరగతి గదులను నిర్మించారు. ఆ భవనాల ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి స్పీకర్ RRR పాల్గొన్ని నూతన భవనాలను చిన్నారులతో ప్రారంభించారు. . స్వామి జ్ఞానానందగా పిలువబడే ప్రపంచ ప్రఖ్యాత న్యూక్లియర్ ఫిజిక్స్ సైంటిస్ట్ భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు స్వగ్రామానికి రావడం అనందంగా ఉందన్నారు.