ఆర్మూర్లో హైటెన్షన్.. ఛైర్‌పర్సన్ పదవిపై ఉత్కంఠ

ఆర్మూర్లో హైటెన్షన్.. ఛైర్‌పర్సన్ పదవిపై ఉత్కంఠ

NZB: ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం నిర్వహించనున్నారు. అటుపై ఛైర్‌పర్సన్, వైస్‌ఛైర్మన్ ఎన్నికకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మొదట కౌన్సిలర్ ప్రమాణస్వీకారం అటు తర్వాత ఛైర్‌పర్సన్, వైస్‌ఛైర్మన్ మెజారిటీ సభ్యుల ఆమోదంతో ఏర్పాటు చేయనున్నారు.