బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు
VKB: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుండడంతో నాయకులు భారీగా బీఆర్ఎస్‌లో చేరుతున్నారని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ మాజీ ఎమ్మెల్యే సమక్షంలో గండిడ్ మండలం వెన్నె చెడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్‌లో చేరారు. వారికి పరిగి మాజీ ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.