సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

NDL: సీఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిదని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పేర్కొన్నారు. సోమవారం నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన 7 మంది లబ్ధిదారులకు రూ. 4,69,942 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న, అనారోగ్య బారిన పడిన పేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు.