విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ
NLR: కొడవలూరు జడ్పీ హైస్కూల్ పదో తరగతి విద్యార్థులకు VPR సహకారంతో పరీక్ష సామాగ్రి పంపిణీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ స్ఫూర్తి రెడ్డి, ఎంపీడీవో సుబ్బారావు, ఎంఈవో వసంత కుమారి స్థానిక టీడీపీ నాయకులు విద్యార్థులకు అందజేశారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఆత్మ ధైర్యాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.