VIDEO: ఉదయగిరి నుంచి నెల్లూరుకు భారీ కార్ల ర్యాలీ

VIDEO: ఉదయగిరి నుంచి నెల్లూరుకు భారీ కార్ల ర్యాలీ

NLR: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉదయగిరి వైసిపి ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి బుధవారం ఉదయగిరి నుంచి నెల్లూరు వరకు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వైద్య విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడానికే ప్రైవేటీకరణకు సిద్ధమైందని ఆరోపించారు.