'కార్యకర్తలకు కష్టం వస్తే ఆదుకునే ఏకైక పార్టీ టీడీపీ’

'కార్యకర్తలకు కష్టం వస్తే ఆదుకునే ఏకైక పార్టీ టీడీపీ’

AKP: కార్యకర్తలకు కష్టం వస్తే ఆదుకునే ఏకైక పార్టీ టీడీపీ అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇటీవల మృతి చెందిన అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఆమె ఆదివారం పార్టీ కార్యాలయంలో రూ.5 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. దీంతో పాటు 21 మందికి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.