'గ్రీవా పీచు' ట్రీట్మెంట్ గురించి తెలుసా?
కేరళలో చేస్తున్న 'గ్రీవా పీచు' ట్రీట్మెంట్ SMలో వైరల్ అవుతోంది. పిండతైలం వేడి చేసి దూదిని భుజంపై ఉంచి పోస్తారు. మైనం, నువ్వులనూనె, మంజారిష్టతో ఈ తైలం తయారు చేస్తారు. అలాగే, కొలక్కులాది చూర్ణాన్ని వేడినీటిలో కలిపి పెస్టులా చేసి మెడ భాగాన ఉంచుతారు. ఈ రెండింటి వల్ల మెడనొప్పి తగ్గుతుంది. గంటల తరబడి ఫోన్‌ను అదే పనిగా వాడి మెడనొప్పితో బాధపడే వారికి ఈ ట్రీట్మెంట్ చేస్తున్నారు.