ఆ మాటలు రికార్డులో ఉండకూడదు: పొన్నం

ఆ మాటలు రికార్డులో ఉండకూడదు: పొన్నం

TG: డీలిమిటేషన్‌లో దక్షిణాదికి ఎన్డీఏ అన్యాయం చేసే ప్రయత్నం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణను BJP ఎంపీ తేజస్వి సూర్య అవమానించారని మండిపడ్డారు. తేజస్వి సూర్య మాటలు పార్లమెంట్‌ రికార్డులో ఉండకూడదని పేర్కొన్నారు. మహిళా బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టకుంటే కాంగ్రెస్‌ మద్దతిస్తుందన్నారు.