VIDEO: ప్రాజెక్టుల పురోగతిపై కేంద్రమంత్రిని ప్రశ్నించిన ఎంపీ
PDPL: పెద్దపల్లి-మంచిర్యాల జిల్లాలకు సంబంధించిన రూ.4,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై ఎంపీ పార్లమెంట్లో కేంద్ర రైల్వే, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ని ప్రశ్నించారు. ప్రాజెక్టుల స్థితిగతులపై పూర్తి వివరాలతో సమాధానం ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణకు సెమీకండక్టర్ ఫెసిలిటీ వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.