'భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి'

'భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి'

WNP: పెబ్బేర్‌లో 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ సురభి అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు ఇవాళ ఆయన PHCని తనిఖీ చేశారు. ఆసుపత్రి నిర్మిస్తున్న భావన స్థలం, మ్యాప్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆసుపత్రిని పక్క భవనంలోకి తరలించి రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించాలని సూచించారు.