VIDEO: ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ.. 15 మందికి తీవ్ర గాయాలు

VIDEO: ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ.. 15 మందికి తీవ్ర గాయాలు

KNR: తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి వద్ద ఇవాళ ఉదయం 5 గంటలకు HYD నుంచి KNR వెళ్తున్న మెట్‌పల్లి RTC డిపో బస్సు, వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు బస్సులోని 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో ఆసుపత్రికి తరలించారు.