రేపు కాంగ్రెస్ 'చలో రాజ్ భవన్'.. పాల్గొననున్న సీఎం

రేపు కాంగ్రెస్ 'చలో రాజ్ భవన్'.. పాల్గొననున్న సీఎం

HYD: అమెరికాలో గౌతమ్ అదానీపై కేసు, మణిపుర్ అల్లర్లపై PM మోదీ వైఖరిని నిరసిస్తూ రేపు చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించాలని TPCC నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో CM రేవంత్, Dy.CM భట్టితో సహా ఇతర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఉ.11 గంటలకు నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నుంచి ర్యాలీగా వెళ్లనున్నారు.