పారదర్శకంగా మెడికల్ కళాశాల ఖాళీల భర్తీ: కలెక్టర్

పారదర్శకంగా మెడికల్ కళాశాల ఖాళీల భర్తీ:  కలెక్టర్

ASR: పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 34 కేటగిరీలలో ఖాళీగా ఉన్న 244 పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చెయడ౦ జరుగుతుదని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ ప్రకటించారు. పోస్టులు అమ్ముకుంటున్నారన్న వదంతులు తన దృష్టికి వచ్చిందని, అటువంటి వదంతులు ఎవ్వరూ నమ్మవద్దని, ఎవరూ ఎవరికీ డబ్బులు ఇచ్చి మోస పోవద్దని సూచించారు.