రాజమండ్రిలో ఫస్ట్ ఎయిడ్‌పై శిక్షణ కార్యక్రమం

రాజమండ్రిలో ఫస్ట్ ఎయిడ్‌పై శిక్షణ కార్యక్రమం

EG: పల్లెల్లో ప్రాధమికంగా వైద్య సేవలందించే పీఎంపీలకు ప్రథమ‌ చికిత్స శిక్షణ ఎంతో అవసరమని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ ఛైర్మన్ కామిరెడ్డి వెంకట రమణ అన్నారు. ఎవరికైనా ఏదైనా అపాయం వచ్చినప్పుడు ముఖ్యంగా అపస్మారక స్ధితిలో ఉన్నపుడు ఫస్ట్ ఎయిడ్ అందించి రోగి ప్రాణాలు కాపాడవచ్చని ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ కార్యక్రమంలో ఆయన అన్నారు.