బీమా చెక్కు అందజేసిన పరిటాల శ్రీరామ్

బీమా చెక్కు అందజేసిన పరిటాల శ్రీరామ్

సత్యసాయి: ధర్మవరం రూరల్ మండలం రేగాటిపల్లి గ్రామానికి చెందిన మారుతి ఇటీవల మరణించారు. ఆయనకు టీడీపీ సభ్యత్వం ఉండటంతో ప్రమాద బీమా కింద రూ.5 లక్షలు మంజూరైంది. ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ బుధవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి, సంబంధిత చెక్కును అందజేశారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.