VIDEO: గోపవరంలో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన రితీష్ రెడ్డి
KDP: గోపవరం మండలంలోని గోపవరం ప్రాజెక్టు కాలనీ-2లో మంచి నీటి వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి, ఆర్డీవో చంద్రమోహన్, గోపవరం తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్య కర్తలు, ప్రజలు పాల్గొన్నారు.