శ్రీముఖలింగం వంశధార నదీతీరంలో దీపారాధనోత్సవం
SKLM: ప్రముఖ పుణ్యక్షేత్రం జలుమూరు మండలం శ్రీముఖలింగం వంశధార నదిలో శుక్రవారం తెల్లవారుజామున పోలిపాడ్యమి తెప్పోత్సవ కార్యక్రమం జరిగింది. అనేకమంది మహిళలు తెల్లవారుజామున లేచి నది తీరాన దీపాలు వెలిగించి, నదిలో విడిచిపెట్టి కార్తీక దామోదరని నమస్కరించి పూజలు జరుపుకున్నారు.