డ్రంక్ అండ్ డ్రైవ్.. నలుగురికి జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్.. నలుగురికి జైలు శిక్ష

NGKL: కల్వకుర్తి న్యాయస్థానం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నలుగురు నిందితులకు జైలు శిక్ష విధించినట్లు శుక్రవారం ఎస్సై మాధవరెడ్డి తెలిపారు. పట్టణానికి చెందిన గౌతమ్‌కు మూడు రోజుల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించారు. ఎల్లికల్ గ్రామానికి చెందిన రాములుకు మూడు రోజులు, రూ.500 జరిమానా, శివకుమార్, వెంకటయ్యలకు ఒక్కరోజు జైలు శిక్ష, రూ.600 చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు.