జర్నలిస్టులకు ఆర్థిక సహాయం

NZB: జర్నలిస్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించారు. వివిధ కారణాలతో పేరెంట్స్‌ను కోల్పోయిన జర్నలిస్టు కుటుంబాలకు ఒక్కొక్కరికి 3వేల చొప్పున 19మందికి నగదు ఆర్థిక సహాయం గురువారం సాయంత్రం అందించారు. బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీని జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు చనిపోతే సొసైటీ ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు.