నేడే మెగా జాబ్ మేళ

నేడే మెగా జాబ్ మేళ

NHK: పరకాల మండల కేంద్రంలోని లలితా కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఉదయం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 50 పైగా కంపెనీలు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రానున్న నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగులు వినియోగం చేసుకోవాలని కోరారు.