మ్యాన్‌హోల్ కథ ఏంటో తెలుసా..?

HYD: తెరిచి ఉంచిన మ్యాన్ హోల్‌లో చిన్నారి పడిన విషయం తెలిసందే. ఈ నేపథ్యంలో జలమండలి, హైడ్రాల మధ్య బాధ్యత మీదంటే మీదనే వాదలను వినిపించాయి. అయితే నగరంలో రౌండ్ మ్యాన్‌హోల్(మురుగు నీటి నాలా)ల బాధ్యత జలమండలిది, స్క్వేర్ మ్యాన్‌హోల్(వర్షపు నీళ్లు)ల బాధ్యత హైడ్రాది. కాగా, నగరంలో ఈ రెండు రకాల మ్యాన్ హోల్స్ దాదాపు 6 లక్షలకు పైగా ఉన్నట్లు సమాచారం.