VIDEO: ముస్తాబైన కలెక్టర్ కార్యాలయం

VIDEO: ముస్తాబైన కలెక్టర్ కార్యాలయం

WNP: జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలకు కలెక్టర్ కార్యాలయం సర్వంగా, సుందరంగా ముస్తాబైంది. గురువారం రాత్రి కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీంతో కార్యాలయం అహతులను ఆకట్టుకుంటోంది. అయితే, రేపు జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.